![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -133 లో.....కేశవ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి.. శైలు డబ్బులు ఇచ్చిందని ఇస్తాడు. నువ్వు చేసిన హెల్ప్ కి థాంక్స్ చెప్పి.. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికి వస్తే కొట్టావంట కదా.. ఇక తను రానని చెప్పిందని అతను అనగానే కేశవ బాధపడతాడు. మహాని తీసుకొని చక్రి ఆఫీస్ కి బయల్దేరతాడు. మీరు మొదటిరోజు ఆఫీస్ కి వెళ్తున్నారు కాబట్టి మీకొక గిఫ్ట్ అని చక్రి అంటాడు. మహా ఓపెన్ చేసి చూసేసరికి అందులో వాచ్ ఉంటుంది. అది చూసి మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా బాగుందని మహా చెప్తుంది. దాంతో చక్రి మురిసిపోతాడు. ఆ తర్వాత మహా ఆఫీస్ వస్తుంది. దిగి లోపలికి వెళ్తుంది. ఎండీ విక్కీ ఎదురవుతాడు. మీ దారికి నేను అడ్డు రాను.. మీరు నాకు అడ్డు రాకండి అని మహా అంటుంది. ఒకే బ్యూటిఫుల్ ఎనిమీ అని అతను అంటాడు.
మహా ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ స్టాఫ్ తనకి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తారు. ఏంటి ఇదంతా అని మహా అనగానే నీకే కాదు ఇక్కడ ఎవరు వచ్చినా ఇలాగే ఉంటుందని విక్కీ అంటాడు. ఆ తర్వాత ఆ కంపెనీకి ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా మహాలక్ష్మి అడుగుపెట్టడం వల్లే అని విక్కీ అంటాడు. ఇక నుంచి నువ్వు మా లక్కీ చామ్ కాబట్టి నిన్ను లక్కీ అని పిలుస్తాం.. నువ్వు నన్ను విక్కీ అను పిలువమని విక్కీ అంటాడు. దానికి మహా సరే అంటుంది. మహా వర్క్ లో జాయిన్ అయ్యాక కన్నా ఫోన్ చేసి వర్క్ ప్లేస్ లో అంత ఓకేనా అని అడుగుతాడు. ఆ తర్వాత మాధవ ఫోన్ చేసి అలాగే అడుగుతాడు. చక్రి ఫోన్ చేసి కూడా అదే అడుగుతాడు. ఆ తర్వాత మహాని తన కోలిగ్ దివ్య మ్యారేజ్ అయిందా అని అడుగుతుంది. లేదని మహా చెప్తుంది.
ఆ తర్వాత మహా ఆఫీస్ అయిపోయాక ఇంటికి వస్తుంటే ఒకావిడ తనకి డాష్ ఇచ్చి వెళ్తుంది. ఆమె ఎవరో కాదు కన్నా తల్లి. మహాకి తనని చూసాక ఎక్కడో చూసానని అనిపిస్తుంది కానీ గుర్తురాదు. ఆ తర్వాత కాసేపటికి కన్నా తన కోసం బస్టాండ్ లో వెయిట్ చేస్తాడు. ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. కన్నాకి ఎవరో డాష్ ఇచ్చి వెళ్తారు. అప్పుడు తనకి డాష్ ఇచ్చింది కన్నా వాళ్ళ అమ్మ అని గుర్తుచేసుకుంటుంది.. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కన్నా వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది కదా అని నారాయణని మహా అడుగుతుంది కానీ అత
![]() |
![]() |